ఏపీ లాక్డౌన్ : ఈ సేవలకు మినహాయింపు
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 31వరకు లాక్డౌన్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యవసర, నిత్యావసర వస్తువులు, సేవలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. అదే సమయంలో పేదలకు ఇబ్బంది కలగకుండా ఆదుకునేందుకు …